Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాంపురం గ్రామంలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 8:56 PM విశాఖపట్నంGeneral
రాంపురం గ్రామంలో మద్యం విక్రయిస్తున్న వ్యక్తులపై కేసు నమోదు - Udayam
పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో సీఐ గారి ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ సిబ్బంది తో పాటు వెళ్లి అక్కడ ఇద్దరు వ్యక్తులు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు గమనించి అక్కడి నుండి వెళ్లిపోవటానికి ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకొని 45 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి పెందుర్తి పోలీస్ స్టేషన్ కి తరలించారు.

Comments

G
Loading comments...