Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాణి ముఖర్జీ తల్లి కన్నుమూత

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 3:05 PM జాతీయంGeneral
రాణి ముఖర్జీ తల్లి కన్నుమూత - Udayam
నటి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ (75) మంగళవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు అధికారికంగా వెల్లడించారు. ఆమె మధ్యాహ్నం తుదిశ్వాస విడిచినట్లు తెలిపారు. కృష్ణతో రాణికి ఎంతో సన్నిహిత అనుబంధం ఉంది. ‘మిసెస్‌ చటర్జీ వర్సెస్‌ నార్వే’లో తన పాత్రకు తల్లి స్ఫూర్తిగా నిలిచారని రాణి గతంలో చెప్పారు. ఈ విషాద సమయంలో తమ గోప్యతను గౌరవించాలని కుటుంబం కోరింది.

Comments

G
Loading comments...