Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామయ్య గూడ లో ఘనంగా బోనాలు భారీగా హాజరైనా భక్తులు.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 03, 2026 11:57 PM వికారాబాద్General
రామయ్య గూడ లో ఘనంగా  బోనాలు భారీగా హాజరైనా భక్తులు. - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రామయ్యగూడలో అమ్మవారి ఆలయంలో భక్తి శ్రద్ధల మధ్య పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్నిప్రత్యేకంగా అలంకరించిన నిర్వాహకులుఅమ్మవారికివిశేష పూజలు, అభిషేకాలునిర్వహించి, భక్తులకు నైవేద్యాలుసమర్పించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లోపాల్గొనిఆశీస్సులుపొందారు. భక్తులగోవిందనామస్మరణతోఆలయ ప్రాంగణంఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుది.

Comments

G
Loading comments...