వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో శ్రావణమాసం తోలి శుక్రవారం నేపథ్యంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ఘనంగా పంచామృత అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఫలరసాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషికాలు జరిపించారు. ఈఓ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

