Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామసముద్రంలో ఏబీవీపీ నూతన శాఖ ఏర్పాటు

Follow Udayam on Google
Anuroop Sep 10, 2026 3:49 PM అన్నమయ్యGeneral
రామసముద్రంలో ఏబీవీపీ నూతన శాఖ ఏర్పాటు - Udayam
రామసముద్రం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏబీవీపీ నూతన శాఖను ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా కన్వీనర్‌ మనోజ్‌ ఆధ్వర్యంలో విద్యార్థులతో సమావేశమై ఏబీవీపీ సిద్ధాంతాలు, విద్యార్థి సమస్యలపై పోరాటం, సేవా కార్యక్రమాలను వివరించారు. అనంతరం 35 మందికి పైగా విద్యార్థులు సభ్యత్వం తీసుకున్నారు. తొమ్మిది మంది విద్యార్థినులు కీలక బాధ్యతలు చేపట్టగా, విద్యార్థుల హక్కుల కోసం శాఖ కృషి చేస్తుందని మనోజ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...