వార్తలకు తిరిగి వెళ్లండి

పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని ఆదివారం సినీ నటుడు, కమెడియన్ బండారు మాణిక్‌రెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు హరీష్‌శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
గైడ్ విజయ్‌కుమార్ ఆలయ చరిత్ర, శిల్పకళా వైభవాన్ని వివరించారు. అనంతరం రామప్ప చెరువులో బోటింగ్ చేశారు.
Comments
Loading comments...

