వార్తలకు తిరిగి వెళ్లండి

పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని బుధవారం జర్మనీకి చెందిన మోనికా సందర్శించారు. అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ రామప్ప చరిత్ర, శిల్పకళా వైభవాన్ని వివరించారు.
ఈవో ఇమ్మడి భాస్కర్, టూరిస్ట్ పోలీసులు అరుణ్‌కుమార్, శ్రీను, శ్రీకాంత్, శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

