Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామప్ప ఆలయాన్ని సందర్శించిన నటుడు గురురాజ్

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 3:35 PM ములుగు General
రామప్ప ఆలయాన్ని సందర్శించిన నటుడు గురురాజ్ - Udayam
వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని నటుడు గురురాజ్ మానేపల్లి కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. ఆలయ అర్చకులు హరిశ్ శర్మ, ఉమాశంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ ఆలయ చరిత్ర, శిల్పకళా విశేషాలను వివరించారు. గురురాజ్ పెళ్లిచూపులు, మహర్షి, నిన్ను కోరి, గద్దలకొండ గణేష్, చెక్, ఆనంద్ తదితర చిత్రాల్లో నటించారు.

Comments

G
Loading comments...