వార్తలకు తిరిగి వెళ్లండి

జీహెచ్‌ఎంసీ సిబ్బంది సమ్మెలో ఉన్నారని చెబుతున్నప్పటికీ, ఇళ్ల నుంచి చెత్త సేకరించే రామ్‌కీ వాహనాలు వస్తున్నాయని స్థానికులు తెలిపారు. సేకరించిన చెత్తను రోడ్డుపక్కనే వేయడంతో దుర్వాసన, అపరిశుభ్రత నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాకాలంలో దోమలు పెరగడంతో పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీని కోరారు.
Comments
Loading comments...

