వార్తలకు తిరిగి వెళ్లండి

రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ (MSF) నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిప్పలపల్లి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా పోకల శివ, ప్రధాన కార్యదర్శిగా ప్రమోద్, కార్యవర్గ సభ్యుడిగా సాయి రవి ఎన్నికయ్యారు.
MRPS అధినేత డా. మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు దుబ్బ రామకృష్ణ, నల్ల స్వామి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర నాయకులు యాకర్ నర్సింగరావు, సోమవరపు శంకర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

