వార్తలకు తిరిగి వెళ్లండి

మాసశివరాత్రి సందర్భంగా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో రుద్ర నమకం–చమకం, సూక్తాలతో మహాలింగార్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవస్థాన సూపరింటెండెంట్ అల్వాల శ్రీనివాస్, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

