Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామలింగేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 1:37 PM యాదాద్రి భువనగిరిGeneral
రామలింగేశ్వర స్వామి ఆలయంలో చండీ హోమం - Udayam
యాదగిరిగుట్ట కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం చండీ హోమం ఘనంగా నిర్వహించారు. వేదమంత్రాల నడుమ గణపతి ఆరాధనతో పూజలు ప్రారంభించారు. హోమ ద్రవ్యాలు, పూర్ణాహుతితో చండీ హవనం నిర్వహించారు. హోమంలో పాల్గొన్న భక్తులకు అర్చకులు అమ్మవారి ప్రసాదంగా అభిషేక లడ్డూ, శేష వస్త్రం, కనుమలను అందజేశారు.

Comments

G
Loading comments...