వార్తలకు తిరిగి వెళ్లండి

రామకుప్పం మండలంలోని 16 MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇందులో STలకు 2, SCలకు 3, BCలకు 3, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 8 స్థానాలు కేటాయించారు.
మొత్తం 16 స్థానాల్లో మహిళలకు 8, ఇతరులకు 8 స్థానాలు రిజర్వు చేశారు. MPP, ZPTC, MPTC స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.
Comments
Loading comments...

