Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామకృష్ణ నగర్‌లో జెండా ఆవిష్కరణ

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 15, 2026 4:08 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రామకృష్ణ నగర్‌లో జెండా ఆవిష్కరణ - Udayam
మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం రామకృష్ణ నగర్‌లోని 258 డివిజన్ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో శ్రీ గడ్డం రాజేందర్ ఆధ్వర్యంలో శనివారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డం సాత్విక రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక విద్యాసంస్థల అభివృద్ధి దేశ భవిష్యత్తుకు కీలకమన్నారు. రామకృష్ణ నగర్‌లో బస్తీ దవాఖానలు, ప్రాథమిక విద్యా భవనాలను అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలని కోరారు.

Comments

G
Loading comments...