Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో రికార్డు స్థాయి బొగ్గు ఉత్పత్తి: జీఎం లలిత్‌ కుమార్‌

Follow Udayam on Google
S. Kumar Oct 01, 2026 3:02 PM పెద్దపల్లిGeneral
సింగరేణి రామగుండం డివిజన్‌లో గడచిన మాసంలో రికార్డు స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా సాధించినట్లు జీఎం లలిత్‌ కుమార్ తెలిపారు. గురువారం జీఎం కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమం కోసం గుండె సంబంధిత కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్నారు. వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...