వార్తలకు తిరిగి వెళ్లండి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో మావోయిస్టు సెంట్రల్ కమిటీ నేత చంద్రన్న భార్య, మావోయిస్టు నాయకురాలు రాధక్క సంస్మరణ సభ నిర్వహించారు.
ప్రజాసంఘాలు, విరసం, పౌర హక్కుల నేతలు హాజరై ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఆదివాసీల హక్కులు, పీడిత ప్రజల కోసం రాధక్క చేసిన పోరాటాలను విరసం నేత ఖాసిం, పౌరహక్కుల నాయకుడు గడ్డం లక్ష్మణ్ స్మరించుకున్నారు.
Comments
Loading comments...

