Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండంలో ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం మెరుపు దాడులు

Follow Udayam on Google
S kumar Aug 24, 2026 12:35 PM పెద్దపల్లిGeneral
రామగుండంలో ఢిల్లీ ఎన్‌ఐఏ బృందం మెరుపు దాడులు - Udayam
రామగుండం: ఉగ్రవాద సంబంధాల అనుమానంతో పెద్దపల్లి జిల్లా రామగుండం అయోధ్యనగర్‌లో ఢిల్లీ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకుని అతని కదలికలు, విదేశీ లింకులపై సుదీర్ఘంగా ఆరా తీశారు. సోదాల్లో ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని ఎన్టీపీసీ ఠాణాలో విచారిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Comments

G
Loading comments...