Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామగిరి మండలంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

Follow Udayam on Google
Mohammad Aug 19, 2026 1:05 PM అనంతపురంవినోదం
రామగిరి మండలంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ - Udayam
రామగిరి మండలం నసనకోట జెడ్పీహెచ్ పాఠశాలలో ఈ నెల 20న ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు. వారు మాట్లాడుతూ.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశాల మేరకు తిరుపతికి చెందిన రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ శిబిరం సాగనుంది. వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేస్తారన్నారు.

Comments

G
Loading comments...