Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామడుగు ప్రాజెక్ట్ గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు

Follow Udayam on Google
మధుప్రియ Aug 18, 2026 2:30 PM నిజామాబాద్General
రామడుగు ప్రాజెక్ట్ గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు - Udayam
ధర్పల్లి మండలంలోని రామడుగు ప్రాజెక్టు గ్రామంలో సర్దార్ పాపన్న గౌడ్ గౌడ కులస్తుల హక్కుల కోసం పోరాడిన నాయకుడు 374వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను, ధైర్యసాహసాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రామడుగు గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్, రాజేశ్వర్ గౌడ్, సదానంద్ గౌడ్, దినేష్ గౌడ్, జయ గౌడ్, మురళి గౌడ్, ఉన్నారు

Comments

G
Loading comments...