Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామడుగు కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 16, 2026 8:34 PM నిజామాబాద్General
రామడుగు కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్ ఆర్థిక సహాయం - Udayam
ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని రామడుగు గ్రామానికి చెందిన లోలం నితిన్ కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా మంజూరైన చెక్కును బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి సహాయ సహకారాలతో చెక్కు మంజూరుకు కృషి చేసినట్లు నాయకులు తెలిపారు. బీజేపీ మండల అధ్యక్షుడు జిర్ర మహిపాల్, దుబ్బాక రాజమల్లు, మురళి గౌడ్, రాజశేఖర్,

Comments

G
Loading comments...