వార్తలకు తిరిగి వెళ్లండి

రామ్‌చరణ్-సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు సమాచారం. డిసెంబరు నుంచి చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశముందని తెలుస్తోంది.
అప్పటిలోగా నటీనటులు, సాంకేతిక నిపుణులను ఖరారు చేయనున్నారు. ఈ సినిమా కోసం చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారని, బరువు తగ్గుతున్నారని సమాచారం.
Comments
Loading comments...

