వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రునిపేట గ్రామ కాంగ్రెస్ కమిటీని ఆదివారం మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. గ్రామ అధ్యక్షుడిగా యానాల రాధాకృష్ణరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ను గ్రామంలో బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలంతా సమష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

