Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రపురంలో చైర్మన్ పదవిపై పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 11:23 AM కోనసీమGeneral
రామచంద్రపురంలో చైర్మన్ పదవిపై పోటీ - Udayam
రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ పదవిని బీసీ జనరల్‌కు కేటాయించడంతో పట్టణంలో రాజకీయ సందడి మొదలైంది. అధికార కూటమి, వైసీపీ తరఫున శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన నేతలు పోటీకి దిగవచ్చని స్థానికంగా చర్చ జరుగుతోంది. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి.

Comments

G
Loading comments...