Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచంద్రాపురంలో చెన్నై షాపింగ్‌ మాల్‌ బిగెస్ట్‌ సేల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం

Follow Udayam on Google
Ajay Krishna Senior Journalist Sep 05, 2026 12:07 AM సంగారెడ్డిGeneral
రామచంద్రాపురంలో చెన్నై షాపింగ్‌ మాల్‌ బిగెస్ట్‌ సేల్‌ ఎగ్జిబిషన్‌ ప్రారంభం - Udayam
రామచంద్రాపురంలోని శ్రీ కన్వెన్షన్‌ సెంటర్‌లో చెన్నై షాపింగ్‌ మాల్‌ 4వ బిగెస్ట్‌ సేల్‌ ప్రారంభమైంది. సినీనటి హెబ్బా పటేల్‌ ముఖ్యఅతిథిగా హాజరై ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మహిళలు, పురుషులు, చిన్నారులకు చెందిన వివిధ రకాల వస్త్రాలను ప్రత్యేక రాయితీ ధరలకు అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సెప్టెంబర్‌ 4 నుంచి 10 రోజుల పాటు ఎగ్జిబిషన్‌ కొనసాగుతుందని షాపింగ్‌ మాల్‌ డైరెక్టర్‌ కృష్ణారావు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...