Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామచందర్ రావు దీక్షలన్నీ రాజకీయ డ్రామాలే: మంత్రి పొన్నం

Follow Udayam on Google
sudheer Aug 24, 2026 2:47 PM కరీంనగర్General
రామచందర్ రావు దీక్షలన్నీ రాజకీయ డ్రామాలే: మంత్రి పొన్నం - Udayam
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్‌పేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. బీజేపీ అధ్యక్ష పదవి దక్కగానే ఆ పార్టీలో కలహాలు తీవ్రమయ్యాయని, తన ఉనికి కోసమే రామచందర్ రావు దీక్షల నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిజమైన చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా సవాల్ విసిరారు.

Comments

G
Loading comments...