Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామభద్రాపురంలో మద్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 18, 2026 2:29 PM విజయనగరంGeneral
రామభద్రాపురంలో మద్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన ఎంపీడీఓ - Udayam
విజయనగరం జిల్లా రామభద్రాపురం ఎంపీడీఓ రత్నం స్తానిక నాయుడువలస పాఠశాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని. ఈ సందర్భంగా బడి పిల్లల మధ్యాహ్న భోజన పథకంలో మెనూ ప్రకారం శుచిగా, శుభ్రంగా ఆహార పదార్థాలు వడ్డించాలని ఆదేశించారు. అనంతరం హెచ్‌ఎం జేసీ రాజుతో కలిసి భోజనం రుచి చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్వో వాటర్‌ ప్లాంట్‌ పనితీరు పరిశీలించారు.

Comments

G
Loading comments...