వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట బస్టాండ్ సమీపంలోని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ చుట్టూ చిరు వ్యాపారాలతో ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయని ఏఈ తిరుపతిరెడ్డి తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులను తొలగించి సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవాలని సూచించారు. ప్రజల భద్రత దృష్ట్యా ట్రాన్స్‌ఫార్మర్ పరిసరాల్లో వ్యాపారాలు నిర్వహించవద్దని కోరారు.
Comments
Loading comments...

