Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాయంపేట: 37 వేల ఎకరాల భూముల రీసర్వే పూర్తి

Follow Udayam on Google
Kiran Oct 29, 2026 11:30 AM మెదక్General
రామాయంపేట: 37 వేల ఎకరాల భూముల రీసర్వే పూర్తి - Udayam
మెదక్ జిల్లాలో 37 వేల ఎకరాల భూముల రీసర్వే పూర్తి చేసి రైతులకు అప్పగించినట్లు జిల్లా ల్యాండ్ సర్వే ఏడీఏ కిషన్ తెలిపారు. భూ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా భూభారతి కార్యక్రమం కింద రీసర్వే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా సాగులో ఉన్న రైతులకు సర్వే ద్వారా హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలో రీసర్వే పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.

Comments

G
Loading comments...