Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రామాయణం’లో సీత పాత్రపై చర్చ

Follow Udayam on Google
Sai Nath Oct 27, 2026 10:02 AM జాతీయంవినోదం
‘రామాయణం’లో సీత పాత్రపై చర్చ - Udayam
నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణం: పార్ట్‌ 1’లోని ‘మంగళ్ రంగ్’ పాటలో ఓ సన్నివేశం చర్చకు దారితీసింది. రాముడికి పసుపు పూస్తున్న వేడుకలో సీత పక్కనే ఉండటంపై నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తారు. అది హల్దీ వేడుక కాదని, రాముడి పట్టాభిషేకానికి సంబంధించిన సన్నివేశం కావచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మిథిలా ప్రాంతంలో జరిగే ‘చుమావన్‌’ సంప్రదాయంగా భావిస్తున్నారు.

Comments

G
Loading comments...