Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాంతపూర్‌లో ఉచిత వైద్య శిబిరం.

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 13, 2026 9:45 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
రామాంతపూర్‌లో ఉచిత వైద్య శిబిరం. - Udayam
రామాంతపూర్ పోచమ్మ దేవాలయం వద్ద మ్యాట్రిక్స్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన శిబిరంలో వైద్యులు రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు.

Comments

G
Loading comments...