Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాలయానికి రూ.20 వేల విరాళం

Follow Udayam on Google
Kiran Oct 17, 2026 12:55 PM సూర్యాపేటGeneral
రామాలయానికి రూ.20 వేల విరాళం - Udayam
రాఘవపురం ఎక్స్‌ రోడ్ సమీపంలోని శ్రీ రామాలయ అభివృద్ధి, సేవా కార్యక్రమాల కోసం కొంచెం శ్రీనివాసు రూ.20 వేల ఆర్థిక సాయం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ కమిటీకి అందజేశారు. దాత శ్రీనివాసును గ్రామ సర్పంచ్ కోళ్ల లింగయ్య, గ్రామస్థులు అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...