Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:05 PM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారి దర్శనానికి 12 గంటలు - Udayam
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రస్తుతం 31 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 77,759 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,977 మంది తలనీలాలు సమర్పించారు. శుక్రవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.96 కోట్లుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...