Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుడు భార్య.. ఇప్పుడు భర్త

Follow Udayam on Google
Anuroop Oct 17, 2026 2:03 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
అప్పుడు భార్య.. ఇప్పుడు భర్త - Udayam
ధర్మవరం పురపాలక సంఘం ఎన్నికల్లో చేనేత వర్గానికి చెందిన అభ్యర్థుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారనుంది. వైసీపీ తరఫున కాచర్ల ఆంజనేయులు బరిలో నిలిచారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఆయన భార్య కాచర్ల లక్ష్మి 6వ వార్డు కౌన్సిలర్‌గా 1,213 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనంతరం మున్సిపల్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం ఆంజనేయులు పట్టు చీరల వ్యాపారం చేస్తూ ఎన్నికల బరిలో ఉన్నారు.

Comments

G
Loading comments...