Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రామాలయ నిర్మాణానికి టీటీడీ సహకారం

Follow Udayam on Google
Kiran Sep 22, 2026 10:26 AM సంగారెడ్డిGeneral
రామాలయ నిర్మాణానికి టీటీడీ సహకారం - Udayam
గుమ్మడిదలలో నిర్మాణంలో ఉన్న శ్రీరామాలయాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు ఆర్థిక సహాయం అందించాలని ఆలయ కమిటీ సభ్యులు టీటీడీ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. టీటీడీ తరఫున సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మద్దుల బాల్‌రెడ్డి, మాజీ సర్పంచ్ తులసీదాస్, పోచుగారి సంజీవరెడ్డి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...