వార్తలకు తిరిగి వెళ్లండి

బూరుగుపల్లి సమీప తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా విద్యార్థులకు రాఖీలు కట్టేందుకు వచ్చిన తల్లిదండ్రులను బయట ఎండలో నిలబెట్టారని ఆరోపణలు వచ్చాయి.
సంవత్సరానికి ఒకసారి వచ్చే రాఖీ పండుగ సందర్భంగా తమ పిల్లలను కలిసేందుకు వచ్చిన తమను పాఠశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

