Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పండుగ వేళ బస్టాండ్లలో రద్దీ.. స్వగ్రామాలకు మహిళల పరుగులు

Follow Udayam on Google
sreekanth patel Aug 28, 2026 12:51 PM మహబూబ్‌నగర్General
రాఖీ పండుగ వేళ బస్టాండ్లలో రద్దీ.. స్వగ్రామాలకు మహిళల పరుగులు - Udayam
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి సందర్భంగా బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు మహిళలు పెద్ద సంఖ్యలో స్వగ్రామాలకు తరలివెళ్తున్నారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అదనపు బస్సులను నడుపుతోంది. మహబూబ్‌నగర్, తాండూరు, నారాయణపేట ప్రాంతాల్లో రద్దీ అధికంగా ఉంది.

Comments

G
Loading comments...