వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎక్కడ చూసిన రాఖీ పండగ సందడి నెలకొంది. రేపు రాఖీ పౌర్ణమి నేపథ్యంలో మహిళలు, యువతులు భారీగా రాఖీలు కొనుగోళ్లు చేస్తున్నారు.
ఒక్కో రాఖీ రూ. 10 నుంచి వేల రూపాయల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది కంటే ఈసారి మంచిగా గిరాకీ అవుతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.
Comments
Loading comments...

