Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమితో నిర్మల్ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో సందడి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 28, 2026 9:55 PM నిర్మల్General
రాఖీ పౌర్ణమితో నిర్మల్ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో సందడి - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా నిర్మల్ టీజీఎస్ ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం ప్రయాణికులతో కిటకిటలాడింది. గ్రామాల నుండి వచ్చిన ప్రయాణికులు పట్టణంలోని ఆయా దుకాణాలలో రాఖీలను కొనుగోలు చేస్తూ తమదైన రీతిలో సమీప ఆలయాలలో పూజలు నిర్వహించుకున్నారు. పెద్ద ఎత్తున ప్రయాణికులు తరలి రావడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకొని తగిన సౌకర్యాలు కూడా కల్పించారు.

Comments

G
Loading comments...