Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి వేళ కిటకిటలాడుతున్న కామారెడ్డి బస్టాండ్

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 3:29 PM కామరెడ్డిGeneral
రాఖీ పౌర్ణమి వేళ కిటకిటలాడుతున్న కామారెడ్డి బస్టాండ్ - Udayam
కామారెడ్డి ప్రధాన బస్టాండు గురువారం ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. రాఖీ పౌర్ణమి పండగ సందర్భంగా ప్రజలు ఆయా గ్రామాలకు వెళ్ళే బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ, పండుగ వేళ సోదరుల చేతికి రాఖీ కట్టాలనే ఉత్సాహంతో ప్రజలు ఇబ్బందులను లెక్కచేయకుండా పల్లె బాట పట్టారు. పండుగ ముగిసే వరకు బస్టాండ్లో ఇదే విధమైన రద్దీ కొనసాగే అవకాశం ఉంది. దీంతో ఆర్టీసీకి ఎక్కువగా ఆదాయం చేరనుంది

Comments

G
Loading comments...