వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఆయన సోదరి ఇందిర రాఖీ కట్టారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పౌర్ణమి నిదర్శనమని మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు.
భారతీయ సంస్కృతిలో కుటుంబ అనుబంధాలకు ప్రథమ ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, నాగర్ కర్నూల్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Loading comments...

