Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 9:59 PM నిజామాబాద్General
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం, భద్రత కోసం టీజీఎస్ ‌ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో సిబ్బంది, ప్రత్యేక అధికారులు విధులు నిర్వహిస్తూ ప్రయాణికుల రద్దీని చూస్తున్నారు అవసరమైన చోట అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు

Comments

G
Loading comments...