Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాఖీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం

Follow Udayam on Google
sreekanth patel Aug 29, 2026 10:07 AM మహబూబ్‌నగర్General
రాఖీ కోసం వెళ్తుండగా రోడ్డు ప్రమాదం - Udayam
దేవరకద్ర మండలం దేవరకద్ర–బసవయ్యపల్లి మధ్య శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రాఖీ కట్టేందుకు కుటుంబ సభ్యులతో వెళ్తున్న ఆటో బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రామాంజనేయులు కాలికి దెబ్బలు తాకాయి. 108 సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

Comments

G
Loading comments...