వార్తలకు తిరిగి వెళ్లండి

రక్షాబంధన్ సందర్భంగా మల్లాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో ఆత్మీయ రాఖీ వేడుకలు నిర్వహించారు. 14వ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మి సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, ఉప సర్పంచ్ గడ్డం సోమరెడ్డిలకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.
గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పాలకవర్గ సభ్యులంతా ఒక కుటుంబంలా పనిచేయాలని ఆకాంక్షించారు. అనంతరం సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ వార్డు సభ్యురాలు ఏనుగు లక్ష్మికి పండుగ కానుక అందజేశారు.
Comments
Loading comments...

