Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మోమినుల్‌ అరుదైన రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 1:23 PM జాతీయంక్రీడలు
 ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో మోమినుల్‌ అరుదైన రికార్డు - Udayam
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ మోమినుల్‌ హక్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆ దేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో మూడో స్థానానికి చేరాడు. 51 బంతుల్లో 28 పరుగులు చేసిన అతడు, ఇప్పటివరకు 169 మ్యాచ్‌ల్లో 11,002 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో తుషార్‌ ఇమ్రాన్‌ (11,972) తొలి స్థానంలో, నయీమ్‌ ఇస్లామ్‌ (11,253) రెండో స్థానంలో ఉన్నారు.

Comments

G
Loading comments...