Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

36 ఏళ్ల తర్వాత ముంబై తరఫున ముషీర్‌ ఖాన్‌ రికార్డు

Follow Udayam on Google
Sai Nath Oct 28, 2026 4:02 PM జాతీయంక్రీడలు
 36 ఏళ్ల తర్వాత ముంబై తరఫున ముషీర్‌ ఖాన్‌ రికార్డు - Udayam
ముంబై ఆల్‌రౌండర్‌ ముషీర్‌ ఖాన్‌ రంజీ ట్రోఫీలో అరుదైన ఘనత సాధించాడు. హర్యానాతో జరుగుతున్న మ్యాచ్‌లో 109 పరుగులతో సెంచరీ చేసిన అతడు.. బంతితోనూ 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఒకే రంజీ మ్యాచ్‌లో సెంచరీ, ఐదు వికెట్లు సాధించిన ఆరో ముంబై ఆటగాడిగా నిలిచాడు. చివరిసారిగా 1990-91 సీజన్‌లో రవిశాస్త్రి ఈ ఘనత సాధించాడు. 36 ఏళ్ల తర్వాత ముషీర్‌ ఆ రికార్డును పునరావృతం చేశాడు.

Comments

G
Loading comments...