Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

Follow Udayam on Google
Anuroop Nov 06, 2026 1:32 PM గుంటూరుGeneral
రాజుపాలెంలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి - Udayam
రాజుపాలెంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎన్. శివనారాయణ (21) మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బెల్లంకొండలో ఈవెంట్ ముగించుకుని పల్సర్ బైక్‌పై నరసరావుపేటకు వస్తుండగా వెనుక నుంచి ఈవెంట్ వ్యాను ఢీకొట్టింది. క్షతగాత్రులను సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించగా, శివనారాయణ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Comments

G
Loading comments...