Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెంలో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు

Follow Udayam on Google
T. SRINU BABU Aug 13, 2026 8:05 AM పల్నాడుGeneral
రాజుపాలెంలో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు - Udayam
రాజుపాలెం R&R సెంటర్‌లో జరిగిన పవన్ కుమార్ నాయక్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్య శ్రావణ సంధ్యా బాయి ఒక బాలుడి సాయంతో పవన్ కుమార్‌పై పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ హత్యలో సహకరించిన మరొక ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేయగా, ఘటనలో పాల్గొన్న బాలుడిని జువైనల్ బోర్డు ముందు హాజరుపరుస్తున్నారు. డీఎస్పీ పర్యవేక్షణలో ఈ కేసు పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...