వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలంలోని కోటనెమలిపురి, గణపవరం గ్రామాల్లో డా.శ్రీనివాస్ ఆయుష్ వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. గ్రామస్థులకు వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
సీజన్ మార్పులు, తాగునీటి మార్పులతో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని శ్రీనివాస్ అన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

