Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గులియా పీఠభూమిపై పురాతన మంచు

Follow Udayam on Google
Shruthi Oct 08, 2026 9:18 AM అంతర్జాతీయంGeneral
గులియా పీఠభూమిపై పురాతన మంచు - Udayam
టిబెట్‌లోని గులియా పీఠభూమి పర్వత హిమనదంలో 1.28 లక్షల ఏళ్లకు పైగా పురాతనమైన మంచు పొరలను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ధ్రువ ప్రాంతాలు కాకుండా పర్వత ప్రాంతంలో ఇంతటి పురాతన మంచు లభించడం అరుదైన విషయమని, ఇది గత హిమయుగం నాటి వాతావరణ పరిస్థితులను అంచనా వేయడానికి దోహదపడుతుందని పరిశోధకులు తెలిపారు.

Comments

G
Loading comments...