వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో చోరీకి గురైన ఐఫోన్ నుంచి నెల రోజుల తర్వాత బాధితురాలికి మెసేజ్ రావడం, పాస్‌వర్డ్ అడగడం నెట్టింట వైరల్‌గా మారింది.
డెహ్రాడూన్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన చాటింగ్ స్క్రీన్‌షాట్లు, వీడియో సామాజిక మాధ్యమాలలో పెద్దఎత్తున చర్చనీయాంశమయ్యాయి.
Comments
Loading comments...

